Ministry of Health Medical and Family Welfare Govt. of AP
ఘనంగా 'పల్స్ పోలియో'.. చిన్నారులకు చుక్కలు వేసిన మంత్రి శ్రీ సత్యకుమార్ గారు, ప్రముఖులు
విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ రోగనిరోధక దినోత్సవం (పల్స్ పోలియో-2026) ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు, స్థానిక ఎంపీ శ్రీ శ్రీభరత్, ఎమ్మెల్యే శ్రీ విష్ణుకుమార్ రాజు,