Reposted by @arijitm.bsky.social

పరిశోధనలు చేసి కొత్త పరికరాలు తయారు చేసి ధనవంతుడిగా ఎదిగిన ఎలాన్ ముస్క్ ఎక్కడా దేశంలో అత్యంత పెద్ద పదవి ప్రధానిగా ఉన్న మిత్రుడిని వాడుకొని దేశ సంపదని డ్యూటీ చేస్తున్న జిడాని ఎక్కడ?
రాజకీయం వ్యాపారం ఒకటై దేశాన్ని దోచుకుందాం. ఒక మతం వాళ్ళను చూపెడుతూ హిందువులను భయపెడదాం బిజెపి పార్టీ మహరాష్ట్ర ఎన్నికల వార్నింగ్......బటేన్గ్ తో కటేన్గే అంటే మనం విడిపోతే కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరినీ జైలుకి పంపుతారు